Sankranti Movies Collections in First Week: సంక్రాంతి సినిమాల మొదటి వారం వసూళ్లు..

Share the news
Sankranti Movies Collections in First Week: సంక్రాంతి సినిమాల మొదటి వారం వసూళ్లు..

Sankranti Movies Collections: First Week Report

సంక్రాంతి వీకెండ్ అయిపోయింది. సంక్రాంతి అయిపోయింది. ఇక ఇప్పడు మొదటి వారం కూడా అయిపోయింది(2 సినిమాలకు తప్పించి). ఒకసారి మొదటి వారం కలెక్షన్స్ మీద ఓ లుక్కేద్దాం పదండి..

Also Read: గుంటూరు కారం – మహేష్ మాస్, తేలిపోయిన త్రివిక్రమ్ దర్శకత్వం..

Sankranti Movies Collections

ఇండియా నెట్ కలెక్షన్లు కోట్ల రూపాయల్లో (including all languages)

Date/Movieగుంటూరు కారంహనుమాన్సైంధవ్నా సామిరంగ
12.1.202441.38.05
+4.15(Premiers)
13.1.202413.5512.45 3.8
14.1.202414.3162.855.2
15.1.202414.315.235.6
16.1.202411.0513.112.354.8
17.1.20247.911.3413.65
18.1.20245.59.50.692.5
Total107.989.813.6921.75

Sankranti Movies Collections in USA చూసినట్లయితే..
హనుమాన్ USA లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాని బీట్ చేసి ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే తాజా సమాచారం ప్రకారం హనుమాన్ దాదాపు 3.4 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, గుంటూరు కారం ప్రస్తుతం USA బాక్సాఫీస్ వద్ద 2.4 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది.

See also  Salaar Pre Release Trailer: అంచనాలను మరింత పెంచింది

Also Read: భారతీయ పురాణాలను, సూపర్ హీరో కాన్సెప్ట్ ను అద్భుతంగా మిళితం చేసిన ప్రశాంత్ వర్మ!

ఇక ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తీసిన హునుమాన్ కి మొదటి ఆట నుండే బ్రహ్మాండమైన టాక్ రావడం తో రెండవ రోజు నుండే థియేటర్లు బాగా పెంచేశారు.ఈ వీకెండ్ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక నార్త్ లో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 24+ కోట్ల నెట్ వసూల్ చేసింది అక్కడ. ఇదే ట్రెండ్ కొనసాగినట్లైతే ఫైనల్ రన్‌లో హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇక ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడిన విషయం తెల్సిందే. వాటిలో మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram), తేజ సజ్జ(Teja Sajja) హనుమాన్(HanumaN) జనవరి 12న రిలీజ్ అవగా మరునాడు జనవరి 13న వెంకటేష్(Venkatesh) సైంధవ్(Saindhav), 14న నాగార్జున(Nagarjuna) నా సామిరంగ(Naa Saami Ranga) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక బ్రేక్ ఈవెన్ పరంగా చూసుకుంటే ఈ నాలుగు సినిమాలలో హనుమాన్ సంక్రాంతి విన్నర్ కాగా, రన్నర్ గా నా సామిరంగా..

See also  Chiranjeevi Vishwambhara movie: చిరంజీవి 'విశ్వంభర' .. టాలీవుడ్ నుంచి మరో హాలీవుడ్ స్థాయి సినిమా!

Note: Box office numbers are based on estimates and various sources. Numbers have not been independently verified by Samachar Now

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top