AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి..

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP 10th Class Results 2024) వెలువడ్డాయి. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయం 11 గంటలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు.
Share the news
AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి..

AP 10th Class Results 2024

ఏపీలో(AP) పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP 10th Class Results 2024) వెలువడ్డాయి. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయం 11 గంటలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు.

SSC బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు bse.ap.gov.in, results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

పరీక్షల ఫలితాల కోసం: Click Here

Andhra Pradesh లో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.23 లక్షలు, గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు.

See also  Bapatla Shocked: ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 2 కోట్లకు పైగా వున్న నగదు స్వాధీనం
Scroll to Top