
AP SSC 2024 Hall Tickets
AP SSC Exams 2024 Hall Tickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టిక్కెట్లు మార్చి 4న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ తమ జిల్లా, పాఠశాల పేరు, తమ పేరు, పుట్టిన తేదీ నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలుస్తుంది.
AP SSC 2024 Hall Tickets డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం దిగువన చూడండి
పదోతరగతి హాల్‌టికెట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్కూల్స్ తమ విద్యార్థుల హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి