APPSC DEO Notification Released. DSC అభ్యర్థులు ఒక చూపు చూడండి, చాలా గ్రూప్ 1 ఉద్యోగాల కంటే మెరుగైంది

Share the news

APPSC DEO Notification

నోటిఫికేషన్ Details కొరకు Click here

APPSC DEO Notification Released. DSC అభ్యర్థులు ఒక చూపు చూడండి, చాలా గ్రూప్ 1 ఉద్యోగాల కంటే మెరుగైంది

APPSC DEO Notification గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది వీడియోలో

ఈ వీడియోను ప్రసిద్ధ విద్యావేత్త AP, తెలంగాణ రాష్ట్రాలు మరియు జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ మరియు పరిపాలనా సమస్యల విశ్లేషకుడు శ్రీ భవానీ శంకర్ కొడాలి చేశారు. ఆయన సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయడంలో అనుభవజ్ఞుల గా ప్రసిద్ధి చెందారు. వివిధ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో కూడా ఆయన నిష్ట్నాతులు .

తన విశ్లేషణల కోసం ఆయన Bhavani Sankar Kodali అనే YouTube ఛానెల్‌ని నడుపుతున్నారు. ఆయన వీడియోల కోసం Click here. ఈ ఛానెల్ భవానీ శంకర్ కోడలి ప్రత్యేక ఇంటర్వ్యూలను కూడా Publish చేస్తుంది.

See also  APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' ప్రిలిమ్స్‌ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top