APPSC GROUP 2 పైన డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ ఆర్టికల్లో వున్న వీడియో మీరు తప్పకుండా చూడాలి!

APPSC GROUP 2 పైన డౌట్స్ వున్నవాళ్లు ఈ వీడియో చూస్తే చాలు, గ్రూప్ 2 పై మీకున్న DOUBTS CLEAR అవడమే కాదు JOB కొట్టేందుకు ఉన్న LIMITATIONS కూడా అర్థమవుతాయి.
Share the news

APPSC GROUP 2 నోటిఫికేషన్

నోటిఫికేషన్ కొరకు Click here

APPSC GROUP 2 పైన డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ ఆర్టికల్లో వున్న వీడియో మీరు తప్పకుండా చూడాలి!

APPSC GROUP 2 పైన వీడియో చేసిన వారి గురించి టూకీగా

ఈ వీడియోను ప్రసిద్ధ విద్యావేత్త AP, తెలంగాణ రాష్ట్రాలు మరియు జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ మరియు పరిపాలనా సమస్యల విశ్లేషకుడు శ్రీ భవానీ శంకర్ కొడాలి చేశారు. ఆయన సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయడంలో అనుభవజ్ఞుల గా ప్రసిద్ధి చెందారు. వివిధ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో కూడా ఆయన నిష్ట్నాతులు .

తన విశ్లేషణల కోసం ఆయన Bhavani Sankar Kodali అనే YouTube ఛానెల్‌ని నడుపుతున్నారు. ఆయన వీడియోల కోసం Click here. ఈ ఛానెల్ భవానీ శంకర్ కోడలి ప్రత్యేక ఇంటర్వ్యూలను కూడా Publish చేస్తుంది.

See also  Assistant Professors: AP ప్రభుత్వ వైద్య కళాశాలలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. .

Also Read News

Scroll to Top