
Graduate Apprenticeship in TSRTC
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) రాష్ట్రవ్యాప్తంగా వివిధ TSRTC రీజియన్‌లలో (డిపోలు/యూనిట్లు) నాన్-ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ (BA, BCom, BSC, BBA, BCA) ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలు, సర్టిఫికెట్ల పరిశీలన, స్థానికత, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీల్లో 25 శాతం (38 పోస్టులు) బీసీలకు కేటాయించారు. ఎస్సీలకు 1:16, ఎస్టీలకు 1:16.
అభ్యర్థులు అప్రెంటీస్ వెబ్‌సైట్ National Apprenticeship Training Scheme (NATS) లో వివరాలను నమోదు చేసుకోవాలి.
పూర్తి వివరాలకై చూడండి https://searchjob.in/ లోని ఈ నోటిఫికేషన్ : Click Here for Notification