
Gurukula TGT Result
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు(TREI-RB) ఫిబ్రవరి 25న విడుదల చేసింది. బయోలజికల్ సైన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సంస్కృతం, సోషల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు ఎంపికైన టీజీటీ అభ్యర్థుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఇక అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలు(Gurukula TGT Result) అందుబాటులో ఉంచింది. ఎంపికైనవారికి ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆదివాసీ కొమ్రం భీమ్ భవన్, బంజారా భవన్‌లలో సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు.
TGT Biological Science Certificate Verification 1-2 List
TGT English Certificate Verification 1-2 List
TGT General Science Certificate Verification 1-2 List
TGT Hindi Certificate Verification 1-2 List
TGT Mathematics Certificate Verification 1-2 List
TGT Physical Science Certificate Verification 1-2 List
TGT Sanskrit Certificate Verification 1-2 List
TGT Social Studies Certificate Verification 1-2 List
TGT Telugu Certificate Verification 1-2 List
TGT Urdu Certificate Verification 1-2 List
సబ్జెక్టు | సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ | సమయం | వేదిక |
బయోలజికల్ సైన్స్ | 27.02.2024 | ఉదయం 7 గంటల నుండి | Adivasi Komuram Bheem Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034 |
ఇంగ్లిష్ | 27.02.2024 | ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు | Banjara Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034 |
జనరల్ సైన్స్ | 27.02.2024 | మధ్యాహ్నం 1 గంటకు | Adivasi Komuram Bheem Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034 |
హిందీ | 28.02.2024 | ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు | Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004 |
మ్యాథమెటిక్స్ | 28.02.2024 | ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు | Banjara Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034 |
ఫిజికల్ సైన్స్ | 28.02.2024 | ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు | Adivasi Komuram Bheem Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034 |
సంస్కృతం | 28.02.2024 | మధ్యాహ్నం 1 గంటకు | Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004 |
సోషల్ స్టడీస్ | 27.02.2024 | ఉదయం 7 గంటలకు | Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004 |
తెలుగు | 27.02.2024 | మధ్యాహ్నం 1 గంటకు | Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004 |
ఉర్దూ | 28.02.2024 | మధ్యాహ్నం 1 గంటకు | Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004 |
ధ్రువపత్రాల పరిశీలకు హాజరయ్యేవారు తీసుకురాావాల్సిన డాక్యుమెంట్లు..
