JEE Mains 2024 Score Card released: JEE మెయిన్స్ 2024 స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన NTA!

JEE Mains 2024 Score Card released: NTA ఫిబ్రవరి 12 రాత్రి JEE Mains - 2024 SESSION - 1 సంబంధించిన స్కోర్ కార్డు రిలీజ్ చేసింది.
Share the news
JEE Mains 2024 Score Card released: JEE మెయిన్స్ 2024 స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన NTA!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA ), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Mains) – 2024ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ JEE Mains 2024 Session 1 ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాలలో మరియు భారతదేశం వెలుపల ఉన్న 22 నగరాల్లో జరిగాయి.

ఇక ఫిబ్రవరి 12 న NTA ఫైనల్ కీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

JEE Mains 2024 Score Card released

NTA ఫిబ్రవరి 12 రాత్రి, JEE Mains – 2024 SESSION – 1 కు సంబంధించిన స్కోర్ కార్డు రిలీజ్ చేసింది. స్కోర్ కార్డు NTA వెబ్సైటు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇక పోతే సెషన్ 1 పరీక్షలో తక్కువ స్కోర్ వచ్చిన వారు సెషన్ 2 కి అప్లై చేసుకోవచ్చు సెషన్ 2 కి సంబందించిన విండో కూడా ఓపెన్ చేసి వుంది.

For JEE Mains 2024 Score Card: Click here

See also  JEE Mains 2024: సరైన ఫోటో upload చేయని విద్యార్థులకు మరో అవకాశం

Also Read News

Scroll to Top