
JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు మాత్రమే
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA ), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) (మెయిన్) – 2024ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ JEE Mains Session 1 ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాలలో మరియు భారతదేశం వెలుపల ఉన్న 22 నగరాల్లో జరగనున్నాయి. ఇంతముందే సిటీ కేటాయింపు వివరాలు ఇచ్చిన NTA, ఇప్పుడు B.E./B.Tech సంబందించిన Hall Ticket వివరాలు తమ ఆఫీషియల్ Website లో ఇచ్చారు. అది కూడా 27 జనవరి 2024న హాజరు కావాల్సిన అభ్యర్థులు మాత్రమే తమ అడ్మిట్ను డౌన్లోడ్ చేసుకోగలరు. తదుపరి తేదీలలో పరీక్షలు షెడ్యూల్ చేయబడిన అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డ్‌లు (JEE Mains Admit Cards) తరువాత విడుదల చేయబడతాయి.
JEE (మెయిన్) – 2024 సెషన్ 1 కోసం అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేయడంలో ఎవరైనా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే, అతను/ఆమె 011-40759000 లేదా jeemain@nta.ac.in. ఈ E-Mail లో సంప్రదించవచ్చు
Down Load Hall Ticket here: Click here
JEE Mains(BE/BTech) Exam schedule as below
Date of Exam | Paper | Shift |
27, 28, 29, 30, 31 January and 01 February 2024 | Paper 1 (B.E./B. Tech) | First shift (09:00 A.M. to 12:00 Noon) and Second Shift (03:00 P.M. to 06:00 P.M.) |