JEE Mains (BE/BTech) 2024 రాసే అభ్యర్థులకు Exam సిటీ కేటాయింపు

JJEE Mains (BE/BTech) 2024 Examination City Allotment: JEE Mains లో B.E./B. Tech కోసం ఎంట్రన్స్ రాసే అభ్యర్థులకు Exam city కేటాయింపు సమాచారం ఇచ్చిన NTA.
Share the news
JEE Mains (BE/BTech) 2024 రాసే అభ్యర్థులకు Exam సిటీ కేటాయింపు

JEE Mains(BE/BTech) Examination City Allotment:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA ), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) (మెయిన్) – 2024ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ JEE Mains Session 1 ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాలలో మరియు భారతదేశం వెలుపల ఉన్న 22 నగరాల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఇంతముందే B.Arch & B.Planning సిటీ కేటాయింపు వివరాలు ఇచ్చిన NTA, ఇప్పుడు B.E./B.Tech (పేపర్ 1) సంబందించిన సిటీ కేటాయింపు వివరాలు తమ ఆఫీషియల్ Website లో ఇచ్చారు.

JEE Mains(BE/BTech, B. Arch & B. Planning) Exam schedule as below

Date of ExamPaperShift
27, 28, 29, 30, 31 January
and 01 February 2024
Paper 1 (B.E./B. Tech)First shift (09:00 A.M. to 12:00 Noon)
and Second Shift (03:00 P.M. to 06:00
P.M.)
24 January 2024Paper 2A (B. Arch), Paper 2B (B.
Planning) and Paper 2A & 2B (B.
Arch & B. Planning both)
Second Shift (03:00 P.M. to 06:30 P.M.)

ఇది పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ కాదని అభ్యర్థులు దయచేసి గమనించ గలరు ఇది పరీక్ష జరిగే సిటీ కేటాయింపు (JEE Mains Examination City Allotment)కు సంబంధించిన ముందస్తు సమాచారం మాత్రమే

See also  జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన JEE Mains 2024 Final Key రిలీజ్ చేసిన NTA!

పరీక్ష అడ్మిట్ కార్డ్ విడిగా జారీ చేయబడుతుంది. అభ్యర్థులు NTA వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని తెలిపిన NTA . మరిన్ని అప్‌డేట్‌ల కోసం https://jeemain.nta.ac.in/

For Notification: Click here

Also Read News

Scroll to Top