Education

For Schools, Colleges and university notifications and other information

 

APPSC Group 2 hall tickets

APPSC Group2 Hall Tickets: APPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. పరీక్ష ఎప్పుడో!

APPSC Group2 Hall Tickets: APలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఫిబ్రవరి 14న APPSC విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

APPSC Group2 Hall Tickets: APPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. పరీక్ష ఎప్పుడో! Read More »

APSET 2024

APSET 2024 దరఖాస్తులు ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం.. పరీక్ష 28th April 2024!

APSET 2024: APలోని విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం అర్హత మరియు పదోన్నతుల కోసం ‘APSET-2024’ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14 నుండి ప్రారంభమవుతుంది.

APSET 2024 దరఖాస్తులు ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం.. పరీక్ష 28th April 2024! Read More »

JEE Mains 2024 Score Card

JEE Mains 2024 Score Card released: JEE మెయిన్స్ 2024 స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన NTA!

JEE Mains 2024 Score Card released: NTA ఫిబ్రవరి 12 రాత్రి JEE Mains – 2024 SESSION – 1 సంబంధించిన స్కోర్ కార్డు రిలీజ్ చేసింది.

JEE Mains 2024 Score Card released: JEE మెయిన్స్ 2024 స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన NTA! Read More »

AP DSC 2024

AP DSC 2024: 6100 SA, SGT, ప్రిన్సిపల్, PGT, TGT, PD ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

AP DSC 2024: APలో SA, SGT, ప్రిన్సిపాల్స్, PGT, TGT, PD ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం (ఫిబ్రవరి 12) విడుదలైంది. దీని ద్వారా మొత్తం 6100 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

AP DSC 2024: 6100 SA, SGT, ప్రిన్సిపల్, PGT, TGT, PD ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! Read More »

JEE Mains 2024 Final Key

జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన JEE Mains 2024 Final Key రిలీజ్ చేసిన NTA!

JEE Mains 2024 Final Key: NTA ఈరోజు JEE (Main) – 2024 SESSION – 1 B.E./B.Tech స్ట్రీమ్ కు సంబంధించిన FINAL ANSWER KEY రిలీజ్ చేసింది.

జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన JEE Mains 2024 Final Key రిలీజ్ చేసిన NTA! Read More »

Inter Practical Exams

Inter Practical Exams: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ప్రహసనం.. పట్టించుకోని ప్రభుత్వాలు..

Inter Practical Exams: తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రవేట్ కాలేజీల్లో అసలు ప్రాక్టికల్స్ జరగవనే సంగతి ఎంత మందికి తెలుసు? ఈ విషయం లో కొద్దో గొప్పో స్కూల్స్ నయం. ప్రవేట్ ఇంటర్ కాలేజీ లు ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసే కర్మాగారాలుగా మారిపోయాయా?

Inter Practical Exams: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ప్రహసనం.. పట్టించుకోని ప్రభుత్వాలు.. Read More »

TSPSC Group 4 Results

TSPSC Group 4 Results! తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇక్కడ..

TSPSC Group 4 Results : TSPSC గ్రూప్ 4 పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 9న విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థుల సాధారణ ర్యాంకింగ్ జాబితా(GRL) వివరాలను విడుదల చేసింది.

TSPSC Group 4 Results! తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇక్కడ.. Read More »

NEET UG 2024

NEET UG 2024 Notification: నీట్‌ యూజీ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

NEET UG 2024: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 9న విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).

NEET UG 2024 Notification: నీట్‌ యూజీ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ! Read More »

APTET 2024

APTET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి! చివరి తేదీ 18 ఫిబ్రవరి!

APTET 2024 దరఖాస్తు: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 7న AP TET 2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8న ప్రారంభమైంది.ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

APTET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి! చివరి తేదీ 18 ఫిబ్రవరి! Read More »

AP TET 2024

AP TET 2024: AP ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల, 8th Feb. నుండి దరఖాస్తులు

AP TET 2024: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. టెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

AP TET 2024: AP ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల, 8th Feb. నుండి దరఖాస్తులు Read More »

Scroll to Top