Education

For Schools, Colleges and university notifications and other information

 

JEE Mains Admit Cards

JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన NTA!

JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన NTA. తదుపరి తేదీలలో పరీక్షలు షెడ్యూల్ చేయబడిన అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డ్‌లు తరువాత విడుదల చేయబడతాయి.

JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన NTA! Read More »

APPSC Group1

APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు!

APPSC Group1: ఏపీలో ‘గ్రూప్‌-1’ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జనవరి 28 వరకు పొడిగించిన APPSC. అభ్యర్థులు జనవరి 28 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు! Read More »

NRSC Recruitment

NRSC Recruitment: ISRO ప్రాథమిక కేంద్రాలలో ఒకటైనా NRSC లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులు!

NRSC Recruitment: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)కి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు పోస్టుల వారీగా నిర్ణయించబడతాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

NRSC Recruitment: ISRO ప్రాథమిక కేంద్రాలలో ఒకటైనా NRSC లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులు! Read More »

agniveervayu 2025

Agniveervayu 2025: అగ్నివీర్ వాయు 2025 దరఖాస్తుకు చివరి తేదీ 6th Feb.. ఇంటర్ / డిప్లొమా వాళ్లకు!

Agniveervayu 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Agniveervayu 2025: అగ్నివీర్ వాయు 2025 దరఖాస్తుకు చివరి తేదీ 6th Feb.. ఇంటర్ / డిప్లొమా వాళ్లకు! Read More »

EMRS Results

EMRS Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి!

EMRS Results: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు జనవరి 22న విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి.

EMRS Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి! Read More »

Graduate Apprenticeship

Graduate Apprenticeship: డిగ్రీ విద్యార్థులకు TSRTCలో నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్

Graduate Apprenticeship: రాష్ట్రవ్యాప్తంగా వివిధ TSRTC రీజియన్‌లలో (డిపో/యూనిట్) నాన్-ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి TSRTC నోటిఫికేషన్ విడుదల చేసింది.

Graduate Apprenticeship: డిగ్రీ విద్యార్థులకు TSRTCలో నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ Read More »

Assistant Loco Pilot

RRB Assistant Loco Pilot: ITI మరియు డిప్లొమా అభ్యర్థులకు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టులు

RRB Assistant Loco Pilot Recruitment: దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్‌లలో అసిస్టెంట్ లోకో పైలట్(Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 5,696 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

RRB Assistant Loco Pilot: ITI మరియు డిప్లొమా అభ్యర్థులకు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టులు Read More »

JEE Mains (BE/BTech) 2024 రాసే అభ్యర్థులకు Exam సిటీ కేటాయింపు

JJEE Mains (BE/BTech) 2024 Examination City Allotment: JEE Mains లో B.E./B. Tech కోసం ఎంట్రన్స్ రాసే అభ్యర్థులకు Exam city కేటాయింపు సమాచారం ఇచ్చిన NTA.

JEE Mains (BE/BTech) 2024 రాసే అభ్యర్థులకు Exam సిటీ కేటాయింపు Read More »

SAINIK SCHOOLS

SAINIK SCHOOLS ENTRANCE EXAM 2024: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SAINIK SCHOOLS ENTRANCE EXAM 2024: దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAM (AISSEE) 2024 హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

SAINIK SCHOOLS ENTRANCE EXAM 2024: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే? Read More »

Preesha Chakraborty

Preesha Chakraborty in ‘world’s brightest students’ list: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా!

Preesha Chakraborty in ‘world’s brightest students’ list: కాలిఫోర్నియాకు చెందిన తొమ్మిదేళ్ల భారతీయ-అమెరికన్ పాఠశాల విద్యార్థిని ప్రీషా చక్రవర్తి, సోమవారం జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (JH-CTY) చే ప్రకటించబడిన ప్రపంచంలోని తెలివైన విద్యార్థుల జాబితాలో స్థానం సంపాదించారు.

Preesha Chakraborty in ‘world’s brightest students’ list: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా! Read More »

Scroll to Top