SBI Junior Associates: ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్కోర్ కార్డు.. మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి ఇలా

SBI Junior Associates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్స్ స్కోర్ కార్డ్‌ను విడుదల చేసింది. ఇక SBI మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించి కాల్ లెటర్స్ కూడా వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) రిక్రూట్‌మెంట్ - 2023 నోటిఫికేషన్ గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది మరియు జనవరి 2024లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Share the news
SBI Junior Associates: ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్కోర్ కార్డు.. మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి ఇలా

SBI Junior Associates: ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్కోర్ కార్డు & మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నవంబర్ 2023లో 8283 జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి 2024లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించబడింది. SBI ప్రిలిమినరీ ఎగ్జామ్ స్కోర్ కార్డ్‌ని విడుదల చేసింది. దానితో పాటు ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ కు సంబందించిన కాల్ లెటర్ 15 – 02 – 2024 నుండి 04 – 03 – 2024 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ / DOB (DD-MM-YY) అందించడం ద్వారా స్కోర్ కార్డు / కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జూనియర్ అసోసియేట్ స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి : Click here

జూనియర్ అసోసియేట్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్స్ కోసం : Click here

SBI Junior Associates నోటిఫికేషన్ కోసం: Click here

మరిన్ని ఉద్యోగ వివరాల కొరకు: searchjob.in

See also  TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే!

Also Read News

Scroll to Top