TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల..

పాఠశాల విద్యా శాఖ తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 (TSTET 2024) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది.
Share the news
TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల..

TSTET 2024 వివరాలు

తెలంగాణ (Telangana) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET 2024) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యా శాఖ మార్చి 14న విడుదల చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని విద్యా శాఖ సూచించింది. పరీక్షలు మే 20 నుండి జూన్ 3 వరకు నిర్వహించబడతాయి. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. తెలంగాణ డీఎస్సీ 2024(Telangana DSC 2024) కి ముందు టెట్ పరీక్ష నిర్వహించబడుతుంది.

Important Dates

TET 2024 నోటిఫికేషన్ విడుదల14.03.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం27.03.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ10.04.2024
TET 2024 పరీక్ష20.05.2024 – 03.06.2024

ఇన్ఫర్మేషన్ బులెటిన్ మరియు వివరణాత్మక నోటిఫికేషన్‌ను 20 మార్చి, 2024 నుండి https://schooledu.telangana.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

See also  India Vs England 4th Test: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో సూపర్బ్ విక్టరీ.. సిరీస్‌ కైవసం..

ఇది కూడా చదవండి : Telangana DSC 2024

Scroll to Top