International

International

Indian Student Dies

Indian Student Dies: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: ఈ ఏడాది పదో ఘటన.. ఆందోళనలో తల్లిదండ్రులు!

అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి(Indian Student Dies) చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్ ల్యాండ్‌లో విద్యను అభ్యసిస్తున్న ‘ఉమా సత్యసాయి గద్దె’ అనే విద్యార్థి మరణించాడు.

Indian Student Dies: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: ఈ ఏడాది పదో ఘటన.. ఆందోళనలో తల్లిదండ్రులు! Read More »

MRI Scanner

MRI Scanner: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ తీసిన మానవ మెదడు ఫోటో!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన.. ఫ్రాన్స్‌కు చెందిన ఎంఆర్ఐ స్కానర్(MRI Scanner) మానవ మెదడుకు సంబంధించిన మొదటి ఫోటోలను అందించింది.

MRI Scanner: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ తీసిన మానవ మెదడు ఫోటో! Read More »

Earthquake

Earthquake in Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం, 25 ఏళ్లలో అత్యంత బలమైన భూకంపం ఇదే.. జపాన్‌లో సునామీ!

రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో బుధవారం తైవాన్‌లో భూకంపం(Earthquake) సంభవించింది, 25 ఏళ్లలో ఆ దేశం లో వచ్చిన అతి పెద్ద భూకంపం ఇదే.

Earthquake in Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం, 25 ఏళ్లలో అత్యంత బలమైన భూకంపం ఇదే.. జపాన్‌లో సునామీ! Read More »

Iranian fishing vessel

Iranian fishing vessel: హైజాక్ కాబడిన ఇరాన్ నౌకను, 23 మంది పాక్ జాతీయులను రక్షించిన Indian Navy!

హైజాక్ చేయబడిన ఇరానియన్ ఫిషింగ్ ఓడ(Iranian fishing vessel) ‘AI కంబార్ 786’లో ఉన్న సముద్రపు దొంగలను బలవంతంగా లొంగ దీసుకుని, దానిలో వున్న 23 మంది పాకిస్తానీ పౌరుల సిబ్బందిని రక్షించిన భారత నావికాదళం.

Iranian fishing vessel: హైజాక్ కాబడిన ఇరాన్ నౌకను, 23 మంది పాక్ జాతీయులను రక్షించిన Indian Navy! Read More »

America remark

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా!

America remark: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన రెండో ప్రకటనపై భారత్ స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు “అసమంజసమైనవి” మరియు “ఆమోదించలేనివి” అని పేర్కొంది.

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా! Read More »

Kejriwal Arrest

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా వాళ్ళెందుకు స్పందిస్తున్నారు? భారత్ చేత తిట్లు తింటానికా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు(Kejriwal Arrest) వ్యతిరేకంగా వాషింగ్టన్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేసింది.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా వాళ్ళెందుకు స్పందిస్తున్నారు? భారత్ చేత తిట్లు తింటానికా? Read More »

Pavan Davuluri

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి!

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త బాస్‌ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి (Pavan Davuluri)ని ఆ కంపెనీ నియమించింది.

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి! Read More »

Francis Scott Key Bridge

కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో

అమెరికాలో అర్ధరాత్రి ఘోర ప్రమాధం జరిగింది. బాల్టిమోర్ నగరంలో కార్గో షిప్ ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి(Francis Scott Key Bridge) కూలిపోయింది

కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో Read More »

Terrorist attack

Terrorist attack on Moscow Concert Hall : మాస్కో కన్సర్ట్ హాల్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడి.. 60 మంది మృతి..

మాస్కో సమీపంలోని కాన్సర్ట్ హాల్‌పై ఉగ్రవాదులు దాడి(Terrorist attack) జరిపి పేలుడు పదార్థాలు విసిరిన ఘటనలో కనీసం 60 మంది మరణించగా, 145 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

Terrorist attack on Moscow Concert Hall : మాస్కో కన్సర్ట్ హాల్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడి.. 60 మంది మృతి.. Read More »

Donald Trump

Donald Trump: సివిల్ ఫ్రాడ్ కేసు.. ట్రంప్ కు 350 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించిన కోర్టు

Donald Trump: సివిల్ ఫ్రాడ్ కేసులో 350 మిలియన్ డాలర్ల పెనాల్టీ చెల్లించాలని కోర్టు ట్రంప్ ని కోరింది.

Donald Trump: సివిల్ ఫ్రాడ్ కేసు.. ట్రంప్ కు 350 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించిన కోర్టు Read More »

Scroll to Top