International

International

Adani Group

Adani Group to invest 12,400 crore in Telangana: రూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

తెలంగాణలొ అదానీ భారీ పెట్టుబడులురూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుత్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుసీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ తెలంగాణలొ Adani Group భారీ పెట్టుబడులు తెలంగాణలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్(Adani Group) ముందుకొచ్చింది. దావోస్‌(Davos)లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో(WEF) Gautam Adani), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (MoU) చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో Adani Group చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్వల్లిలో అదానీ కొనెక్స్ (AdaniConneX) డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆనంద్ అన్నారు. కొత్త పారిశ్రామిక విధానం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని, తమకందించిన ప్రోత్సాహంతో తెలంగాణలో అదానీ గ్రూప్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ by Adani Group ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని.. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు. తెలంగాణలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ తన సంసిద్ధతను వ్యక్తపరిచారు. త్వరలోనే ఇంటిగ్రేటేడ్ స్టేట్ ఆప్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదానీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఇఫ్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ మొట్టమొదటి గమ్యస్థానంగా మారిందని అన్నారు. అదానీ గ్రూప్ తెలంగాణను తమ పెట్టుబడులకు ఎంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Adani Group to invest 12,400 crore in Telangana: రూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు Read More »

Hyderabad to get C4IR

Hyderabad to get C4IR: TS లో నాలుగో పారిశ్రామిక విప్లవం.. హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్!

Hyderabad to get C4IR: ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ(Telangana)కు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(WEF) అధ్వర్యలో Center for Fourth Industrial Revolution (C4IR) హైదరాబాద్​లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది.

Hyderabad to get C4IR: TS లో నాలుగో పారిశ్రామిక విప్లవం.. హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్! Read More »

Preesha Chakraborty

Preesha Chakraborty in ‘world’s brightest students’ list: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా!

Preesha Chakraborty in ‘world’s brightest students’ list: కాలిఫోర్నియాకు చెందిన తొమ్మిదేళ్ల భారతీయ-అమెరికన్ పాఠశాల విద్యార్థిని ప్రీషా చక్రవర్తి, సోమవారం జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (JH-CTY) చే ప్రకటించబడిన ప్రపంచంలోని తెలివైన విద్యార్థుల జాబితాలో స్థానం సంపాదించారు.

Preesha Chakraborty in ‘world’s brightest students’ list: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా! Read More »

Davos Visit

Invest In Telangana Campaign: దావోస్​లో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ ప్రారంభించిన సీఎం రేవంత్​రెడ్డి

Invest In Telangana Campaign: ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

Invest In Telangana Campaign: దావోస్​లో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ ప్రారంభించిన సీఎం రేవంత్​రెడ్డి Read More »

earthquakes in Japan

Series of earthquakes in Japan: నూతన సంవత్సరం ఆరంభంలోనే వరుస భూకంపాలతో వణికిన జపాన్

Series of earthquakes in Japan: జపాన్ లో తీవ్ర స్థాయిలో భూకంపం రిక్టర్ స్కేల్ లో 7.6 గా నమోదు. ప్రజలు భయాందోళనలతో పరుగులు.

Series of earthquakes in Japan: నూతన సంవత్సరం ఆరంభంలోనే వరుస భూకంపాలతో వణికిన జపాన్ Read More »

Bill Gates

Bill Gates comments on work life balance: పని కంటే జీవితమే మిన్న, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bill Gates: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్.. సెలవుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీకెండ్ సెలవులపై బిల్ గేట్స్ తన అభిప్రాయాన్ని బ్లాగ్ పోస్టులో పంచుకున్నారు. తను అభిప్రాయం చిన్నప్పుడు ఎలా ఉండేది.. తండ్రి అయ్యాక ఎలా మార్పు వచ్చిందో చెప్పారు.

Bill Gates comments on work life balance: పని కంటే జీవితమే మిన్న, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు.. Read More »

China earthquake kills 111

China earthquake kills 111: చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూకంపం

China earthquake kills 111. ఈ భూకంపం చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి (చైనా time ) దాటాక సంభవించినట్లు తెలుస్తోంది.

China earthquake kills 111: చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూకంపం Read More »

Indians can visit Iran with out Visa

Indians can visit Iran with out Visa: అవును ఇకపై వీసా లేకుండానే భారతీయులు ఇరాన్‌కి వెళ్లొచ్చు

Indians can visit Iran with out Visa. ఇకపై వీసా లేకుండానే భారతీయులు తమ దేశానికి రావచ్చని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.

Indians can visit Iran with out Visa: అవును ఇకపై వీసా లేకుండానే భారతీయులు ఇరాన్‌కి వెళ్లొచ్చు Read More »

Article 370

Article 370: లఢఖ్‍‌ను భారత్ అక్రమంగా కేంద్ర పాలిత ప్రాంతం చేసిందని మరల విషం కక్కిన చైనా

Article 370 రద్దుకు సంబంధించి సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన కీలక తీర్పు నేపథ్యంలో మరల భారత్ పై విషం కక్కిన చైనా

Article 370: లఢఖ్‍‌ను భారత్ అక్రమంగా కేంద్ర పాలిత ప్రాంతం చేసిందని మరల విషం కక్కిన చైనా Read More »

Australia announces new student, work visa rules

Australia announces new student, work visa rules: ఆస్ట్రేలియా కొత్త విద్యార్థి, వర్క్ వీసా నిబంధనలు

Australia announces new student, work visa rules: వలసలను అదుపు చేసేందుకు ఆస్ట్రేలియా కొత్త విద్యార్థి, వర్క్ వీసా నిబంధనలను ప్రకటించింది.

Australia announces new student, work visa rules: ఆస్ట్రేలియా కొత్త విద్యార్థి, వర్క్ వీసా నిబంధనలు Read More »

Scroll to Top