
మొత్తం నాలుగు జాబితాల్లో కలిపి 59 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలకు YCP In Charges లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలో ఎంపీలకు మరలా అవకాశం. ఇక సోమవారం ప్రకటించ బోయే లిస్ట్ లో, ఇప్పటి వరకు ప్రకటించని 12 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 12 మంది పేర్లు ఖరారు కావచ్చు అని రాజకీయ విశ్లేషకుల అంచనా
YCP MPs List:
1.విజయనగరం – మజ్జి శ్రీనివాస్
2.అనకాపల్లి – గుడివాడ అమర్నాథ్
3.కాకినాడ – చలమల శెట్టి సునీల్
4.రాజమండ్రి – గూడూరు శ్రీనివాస్ / పద్మలత
5.అమలాపురం – ఉన్నమట్ల ఎలిజా
6.నరసాపురం – గోకరాజు
గంగరాజు / శ్యామలా దేవి
7.గుంటూరు… కావటి మనోహర్ / ఉమ్మారెడ్డి వెంకట రమణ
8.నరసరావుపేట – అనిల్ కుమార్ యాదవ్
9.కర్నూలు – బీవై రామయ్య,
10.నంద్యాల – ఖాదర్ బాషా / అలీ
11.ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా కొత్త వారు
12.నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
-By Guduru Ramesh Sr. Journalist