National

GST Council meeting

GST Council meeting: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

శనివారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో(GST Council meeting) చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

GST Council meeting: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు Read More »

NEET-PG Entrance 2024

NEET-PG Entrance 2024: నీట్- పీజీ ఎంట్రెన్స్ పరీక్ష వాయిదా!

దేశవ్యాప్తంగా ఈ రోజు (జూన్ 23)న జరగవలసిన నీట్-పీజీ ఎంట్రెన్స్ (NEET-PG Entrance 2024) ఎగ్జామ్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జామ్‌ జరగడానికి కొన్ని గంటల ముందుగా శనివారం రాత్రి వెల్లడించింది.

NEET-PG Entrance 2024: నీట్- పీజీ ఎంట్రెన్స్ పరీక్ష వాయిదా! Read More »

Modi with Chiranjeevi and Pawan Kalyan

Modi with Chiranjeevi and Pawan Kalyan: ప్రమాణస్వీకార సభలో ఇంట్రెస్టింగ్ సీన్!

Modi with Chiranjeevi and Pawan Kalyan: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత మంత్రులుగా పవన్ కల్యాణ్ మరియు ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం తరవాత ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది.

Modi with Chiranjeevi and Pawan Kalyan: ప్రమాణస్వీకార సభలో ఇంట్రెస్టింగ్ సీన్! Read More »

AP Cabinet

AP Cabinet: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా 25 మందితో ఏపీ మంత్రివర్గం.. నేడే ప్రమాణం..

ఏపీ కేబినెట్(AP Cabinet) కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముగిసింది. చంద్రబాబుతో సీఎం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం గా మొత్తం ఏపీ మంత్రివర్గంలో25 మంది నేతలు ఉండనున్నారు.

AP Cabinet: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా 25 మందితో ఏపీ మంత్రివర్గం.. నేడే ప్రమాణం.. Read More »

Modi Cabinet

Modi Cabinet: మోడీ 3.0 మంత్రివర్గం ఇదే!

పాతవారిపై నమ్మకం.. కొత్త మిత్రులకు ప్రాధాన్యం.. మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ 3.0 క్యాబినెట్‌(Modi cabinet) స్వరూపం.

Modi Cabinet: మోడీ 3.0 మంత్రివర్గం ఇదే! Read More »

Exit Polls Results

Exit Polls Results: ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎవరికి తోచింది వారు ప్రకటించారు!

ఇంకా రెండు రోజుల్లో ఫలితాలు రాబోతున్న తరుణంలో కూడా ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్(Exit Polls Results) చెప్పని సర్వే సంస్థలు. కారణం రాజకీయ పార్టీల పెట్టుబడులు వాటిల్లో ఉండటమే.

Exit Polls Results: ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎవరికి తోచింది వారు ప్రకటించారు! Read More »

Lok Sabha Elections

Lok Sabha Elections 2024: ఎన్నికల్లో బిజెపి ఓటమి కోసం కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ ఏ ఐ సంచలన నివేదిక!

లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) అంతరాయం కలిగించడానికి ఇజ్రాయెల్ కు చెందిన ఓ సంస్థ ప్రయత్నించిందని, అధికార బిజెపిని విమర్శించే మరియు కాంగ్రెస్‌ను ప్రశంసించే కంటెంట్‌ను రూపొందించిందని OpenAI నివేదిక పేర్కొంది.

Lok Sabha Elections 2024: ఎన్నికల్లో బిజెపి ఓటమి కోసం కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ ఏ ఐ సంచలన నివేదిక! Read More »

Blue Origin

Blue Origin: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రయాణించిన మొదటి భారతీయ పైలట్ మన తెలుగువాడే!

కెప్టెన్ గోపీచంద్ తోటకూర, ఒక అనుభవజ్ఞుడైన భారతీయ పైలట్, టెక్సాస్ నుండి అంతరిక్షం అంచు వరకు వెళ్లిన బ్లూ ఆరిజిన్(Blue Origin) అంతరిక్ష నౌకలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో ఉన్నారు.

Blue Origin: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రయాణించిన మొదటి భారతీయ పైలట్ మన తెలుగువాడే! Read More »

Chiranjeevi

Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి

Chiranjeevi ఇకపై పద్మ విభూషణుడు. కాసేపటి క్రితం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి Read More »

Kavitha's custody

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని(Kavitha’s custody) ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది.

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్! Read More »

Scroll to Top