National

Anacondas

Anacondas Smuggling: బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు

10 అనకొండలను స్మగ్లింగ్(Anacondas Smuggling) చేయబోతూ బెంగళూరు(Bengaluru) ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

Anacondas Smuggling: బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు Read More »

MDH and Everest

MDH and Everest: MDH, ఎవరెస్ట్ మసాలా పొడులలో క్యాన్సర్ కారకాలు.. శాంపిళ్ల సేకరణకు కేంద్రం ఆదేశాలు!

ప్రముఖ భారతీయ బ్రాండ్లు ఐన MDH మరియు ఎవరెస్ట్(MDH and Everest) లకు చెందిన నాలుగు రకాల మసాలా పొడులలో క్యాన్సర్ కు కారణమయ్యే ఇథిలీన్ ఆక్సైడ్!

MDH and Everest: MDH, ఎవరెస్ట్ మసాలా పొడులలో క్యాన్సర్ కారకాలు.. శాంపిళ్ల సేకరణకు కేంద్రం ఆదేశాలు! Read More »

UGC NET

UGC NET: నాలుగేళ్ల డిగ్రీ తరువాత ఇకపై నేరుగా పీహెచ్‌డీ : యూజీసీ

పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ (UGC) కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇకపై నేరుగా UGC NET పరీక్ష రాసి తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్‌డీ చేయొచ్చని తెలిపింది.

UGC NET: నాలుగేళ్ల డిగ్రీ తరువాత ఇకపై నేరుగా పీహెచ్‌డీ : యూజీసీ Read More »

Air Taxi Services

Air Taxi Services: ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు!

ట్రాఫిక్ సమస్యల బారిన పడకుండా వేగంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు మరో రెండేళ్లలో ఇండియాలో ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలు(Air taxi services) అందుబాటులోకి రానున్నాయి.

Air Taxi Services: ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు! Read More »

Health Insurance

Health Insurance: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య భీమాకు వయో పరిమితి తొలగింపు!

ఆరోగ్య భీమా(Health Insurance) తీసుకోవడానికి ఉన్న వయో పరిమితిని IRDAI తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ ఆరోగ్య భీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది.

Health Insurance: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య భీమాకు వయో పరిమితి తొలగింపు! Read More »

Nirbhay Cruise Missile

Nirbhay Cruise Missile: నిర్భయ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం!

సుదూర శ్రేణి లక్ష్యాలను సాధించడానికి.. DRDO కొత్తగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన నిర్భయ్ క్రూయిజ్ క్షిపణిని(Nirbhay Cruise Missile).. ఒడిశా తీరం, చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి గురువారం విజయవంతంగా పరీక్షించింది.

Nirbhay Cruise Missile: నిర్భయ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం! Read More »

K-CET 2024

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024. బయాలజీ, మ్యాథమెటిక్స్ లలో టెక్స్ట్ బుక్ లో లేని 20 ప్రశ్నలు. కలబురగి లో ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ తో ఇద్దరు విద్యార్థులు.

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024 Read More »

Indian Whisky

Indian Whisky: ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీకి ఫారినర్లు ఫిదా.. 2024 లండన్ స్పిరిట్ కాంపిటీషన్‌లో అగ్రస్థానం!

ఇండియన్ విస్కీ(Indian Whisky) తో ఆ కిక్కే వేరబ్బా.. మన సింగిల్ మాల్ట్ విస్కీకి విదేశీయులు ఫిదా అయిపోయారు!

Indian Whisky: ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీకి ఫారినర్లు ఫిదా.. 2024 లండన్ స్పిరిట్ కాంపిటీషన్‌లో అగ్రస్థానం! Read More »

Iran

Israel-linked ship seized by Iran: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్-లింక్డ్ ఓడలో 17 మంది భారతీయులు!

ఒక నివేదిక ప్రకారం, UAE తీరంలో ఇరాన్(Iran) యొక్క రివల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లో కనీసం 17 మంది భారతీయులు ఉన్నారు.

Israel-linked ship seized by Iran: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్-లింక్డ్ ఓడలో 17 మంది భారతీయులు! Read More »

Ram Charan

Ram Charan: ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్‌!

ఈరోజు ఏప్రిల్ 13న చెన్నైలోని ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి రామ్ చరణ్‌(Ram Charan) కు గౌరవ డాక్టరేట్ లభించింది. గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అధికారికంగా ఈ గౌరవప్రదమైన గుర్తింపును అందుకున్నారు.

Ram Charan: ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్‌! Read More »

Scroll to Top