Short News

Short News

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు(Indore Court) కీలక తీర్పు

ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశంభర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్తఆమెకు తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదనఇరు పక్షాల వాదనల అనంతరం భర్తకు అనుకూలంగా ఇండోర్ కోర్టు(Indore Court) తీర్పు -By Guduru Ramesh Sr. Journalist

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు(Indore Court) కీలక తీర్పు Read More »

ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్.. లంచ్ వద్ద ENG 112/5

ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్ క్రికెట్.. లంచ్ వద్ద ENG 112/5తన తొలి ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు తో పేసర్ ఆకాష్ డీప్ డ్రీమ్ అరంగేట్రంబుమ్రా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ ని మొదటి సెషన్ ప్రారంభంలో దాదాపుగా ఆడలేకపోయారుఇంగ్లాండ్ పై 100 వ వికెట్ తీసిన అశ్విన్చివరికి ఇంగ్లండ్ తొలి సెషన్‌లో సగం బ్యాటింగ్ లైనప్ కోల్పోయింది

ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్.. లంచ్ వద్ద ENG 112/5 Read More »

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి(Manohar Joshi) కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి(Manohar Joshi) కన్నుమూతమాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు అందించిన మహరాష్ట్ర రాజకీయ దిగ్గజంటీచర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనంశుక్రవారం మధ్యాహ్నం ముంబైలో జరగనున్న అంత్యక్రియ -By Guduru Ramesh Sr. Journalist

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి(Manohar Joshi) కన్నుమూత Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandita) కన్నుమూత

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandita) కన్నుమూతరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యేహైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురైన ఆమెఅక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నంది -By Guduru Ramesh Sr. Journalist

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandita) కన్నుమూత Read More »

రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు

రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులురాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిపోటీగా ఇతరులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆర్‌వో ప్రకటనసీఎం జగన్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు -By Guduru Ramesh Sr. Journalist

రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు Read More »

సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు(Venkaiah Naidu)

సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు(Venkaiah Naidu)పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు అపహాస్యపు పనులు చేస్తున్నారన్న వెంకయ్యస్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శమాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని సూచన -By Guduru Ramesh Sr. Journalist

సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) Read More »

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టుఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం -By Guduru Ramesh Sr. Journalist

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) Read More »

ఢిల్లీ హైకోర్టు(Delhi Hugh Court) కు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్

ఢిల్లీ హైకోర్టు(Delhi Hugh Court)కు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్బల్వంత్ దేశాయ్ పేరుతో బెదిరింపులుఢిల్లీలో జరిగే అతి పెద్ద పేలుడు అంటూ వార్నింగ్హైకోర్టులో పాటు దిగువ కోర్టులకు కూడా భారీ భద్రత -By Guduru Ramesh Sr. Journalist

ఢిల్లీ హైకోర్టు(Delhi Hugh Court) కు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్ Read More »

రాజధాని ఫైల్స్(Rajdhani Files) సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు

‘రాజధాని ఫైల్స్'(Rajdhani Files) సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టుఈరోజు విడుదల కావాల్సి ఉన్న ‘రాజధాని ఫైల్స్’జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా సినిమా ఉందని హైకోర్టులో పిటిషన్రేపటి వరకు సినిమా విడుదలను ఆపేయాలని హైకోర్టు ఆదేశం -By Guduru Ramesh Sr. Journalist

రాజధాని ఫైల్స్(Rajdhani Files) సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు Read More »

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్(IPL) పోటీలు

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్(IPL) పోటీలుభారత్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలుఅదే సమయంలో ఐపీఎల్ పోటీలువివరణ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను బట్టి తాము మ్యాచ్ ల తేదీలు నిర్ణయిస్తామని వెల్లడి -By Guduru Ramesh Sr. Journalist

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్(IPL) పోటీలు Read More »

Scroll to Top