
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(YCP MP Vijayasai Reddy) పై తెలంగాణలో కేసు
తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి
టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ – వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ