Spiritual

Spiritual

Ikshvaku

కృష్ణా జిల్లా పురిటిగడ్డలో ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం నాటి అరుదైన శాసన సహిత శిలా విగ్రహం లభ్యం!

కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో అరుదైన శాసన సహిత శిలా విగ్రహం లభ్యం. ఇక్ష్వాకుల(Ikshvaku) కాలంనాటిదని నిర్ధారించిన శాస్త్రవేత్తలు. ఆనందుడు అనే బౌద్ధాచార్యుడు ప్రతిష్టించిన విగ్రహం అని తెలుస్తోంది.

కృష్ణా జిల్లా పురిటిగడ్డలో ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం నాటి అరుదైన శాసన సహిత శిలా విగ్రహం లభ్యం! Read More »

Ram Mandir History

Ayodhya Ram Mandir History: అయోధ్య ప్రస్థానం 1528 to 2024.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ వరకు!

Ayodhya Ram Mandir History: 500 ఏళ్ల హిందువుల కల నెరవేరేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. అద్భుత ఈ ఘట్టం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులు ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వందల ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి కూల్చివేత.. ఆ తర్వాత రామ మందిర నిర్మాణం పూర్తయ్యేవరకు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం రండి.

Ayodhya Ram Mandir History: అయోధ్య ప్రస్థానం 1528 to 2024.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ వరకు! Read More »

Ram Mandir Inauguration

Ram Mandir Inauguration Live on Big Screens: PVR INOX థియేటర్లలో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం

Ram Mandir Inauguration Live on Big Screens: PVR INOX, AajTak సహకారంతో, భారతదేశంలోని 70+ నగరాల్లో 160+ సినిమా థియేటర్లలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Ram Mandir Inauguration Live on Big Screens: PVR INOX థియేటర్లలో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం Read More »

Lord Venkateswara Free Darshan

Lord Venkateswara Free Darshan.. సీనియర్ సిటిజన్లకు.. TTD నుంచి మంచి శుభ వార్త!

Lord Venkateswara Free Darshan: వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి.
ఒకటి ఉదయం 10 గంటలకు,మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు.మీరు ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్‌లో సమర్పించాలి.

Lord Venkateswara Free Darshan.. సీనియర్ సిటిజన్లకు.. TTD నుంచి మంచి శుభ వార్త! Read More »

Scroll to Top