Ravindra Jadeja: ఐపీఎల్‌ లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు.. రవీంద్ర జడేజా అరుదైన రికార్డు!

చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన CSK హోమ్ గేమ్‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చారిత్రాత్మక ఫీట్ సాధించాడు.
Share the news
Ravindra Jadeja: ఐపీఎల్‌ లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు.. రవీంద్ర జడేజా అరుదైన రికార్డు!

Ravindra Jadeja అరుదైన రికార్డు!

చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన CSK హోమ్ గేమ్‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చారిత్రాత్మక ఫీట్ సాధించాడు.

ఐపీఎల్‌ లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతాపై జరిగిన match లో ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్‌లో అయ్యర్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడంతో జడేజా 100 క్యాచ్‌ల ఫీట్‌ను సాధించాడు. దీనికంటే ముందే జడేజా ఐపీఎల్‌ లో 2,776 పరుగుల తో పాటు 156 వికెట్లను తీసి ఉండటంతో ఐపీఎల్‌లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పినట్లయ్యింది.

-By VVA Prasad

See also  Akash Deep: తొలి టెస్ట్.. తొలి రోజు.. తొలి సెషన్.. తన తొలి 6 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎవరు?

Also Read News

Scroll to Top