Equity Power

Equity Power: 30 ఏళ్ల క్రితం రూ 500/- పెట్టి SBI షేర్లు కొన్న తాత.. ఇప్పటి విలువ చూసి షాక్ తిన్న మనవడు!

ఛత్తీస్‌గఢ్‌లో పీడియాట్రిక్ సర్జన్ అయిన తన్మయ్ మోతీవాలా 30 ఏళ్ల క్రితం తన తాత రూ 500/- పెట్టి కొన్న SBI షేర్ల ఇప్పటి విలువ చూసి ఆశ్చర్య పోయాయాడు. ఆ తరువాత తన ఉత్సాహాన్ని ఇది కదా Equity Power అని X లో పోస్ట్ చేసాడు.

Equity Power: 30 ఏళ్ల క్రితం రూ 500/- పెట్టి SBI షేర్లు కొన్న తాత.. ఇప్పటి విలువ చూసి షాక్ తిన్న మనవడు! Read More »