Ayodhya Rama Mandir ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మీరు రావద్దు.. అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి!
Ayodhya Rama Mandir ప్రాణప్రతిష్ఠకు కురువృద్ధులు అద్వానీ, జోషి వద్దట. కురువృద్ధుడు దేవెగౌడను ఆహ్వానించేందుకు మాత్రం 3 గ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారట