Gopichand Thotakura: టూరిస్ట్‌గా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ పైలట్ గోపీ తోటకూర!
బ్లూ ఆరిజిన్(Blue Origin) యొక్క న్యూ షెపర్డ్-25 మిషన్( New Shephard-25 (NS-25) )లో భాగంగా గోపి తోటకూర(Gopichand Thotakura) ఒక టూరిస్ట్‌గా అంతరిక్షంలోకి ప్రవేశించే మొదటి భారతీయుడు కాబోతున్నాడు.