Ram Charan

Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన రాంచరణ్!

బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్, అంబానీల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో రెండవ రోజు ప్రదర్శన చేయడానికి ఏకమయ్యారు. వాళ్ళు ముగ్గురు కల్సి RRR స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలసి వేదికపై ‘నాటు నాటు’ అంటూ డ్యాన్స్ చేశారు.

Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన రాంచరణ్! Read More »