Anant Ambani

Ram Charan

Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన రాంచరణ్!

బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్, అంబానీల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో రెండవ రోజు ప్రదర్శన చేయడానికి ఏకమయ్యారు. వాళ్ళు ముగ్గురు కల్సి RRR స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలసి వేదికపై ‘నాటు నాటు’ అంటూ డ్యాన్స్ చేశారు.

Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన రాంచరణ్! Read More »

Anant Ambani pre wedding

Anant Ambani pre wedding ceremony: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెరిసిన రామ్ చరణ్, ఉపాసన!

శుక్రవారం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల(Anant Ambani pre wedding ceremony) కోసం స్పెషల్ ఫ్లైట్ లో గుజరాత్ వెళ్ళారు. ఈ సందర్భంగా విమానంలో నిద్ర పోతున్న తన భార్య కాళ్ళు నొక్కుతూ కనిపించారు చెర్రీ. దీన్ని తమ కెమెరాలో బంధించిన సన్నిహితులు, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

Anant Ambani pre wedding ceremony: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెరిసిన రామ్ చరణ్, ఉపాసన! Read More »

Scroll to Top