AP

AP 10th Class Results 2024

AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి..

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP 10th Class Results 2024) వెలువడ్డాయి. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయం 11 గంటలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు.

AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి.. Read More »

Alliance Road shows

Alliance Road Shows: కూటమి రోడ్డు షోలు కళకళ.. జగన్ గారి రోడ్డు షోలు వెలవెల!

ఒక పక్క కూటమి రోడ్డు షోలు(Alliance Road Shows) జనంతో కళకళ లాడుతుంటే.. మరో పక్క జగన్ గారి రోడ్డు షోలు వెలవెల బోతున్నాయి !

Alliance Road Shows: కూటమి రోడ్డు షోలు కళకళ.. జగన్ గారి రోడ్డు షోలు వెలవెల! Read More »

AP Inter Results 2024

AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా!

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results 2024) ఏప్రిల్ 12న విడుదల అయ్యాయి. ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా! Read More »

AP EAPCET 2024 Dates Changed

AP EAPCET 2024 Dates Changed.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు మారాయి(AP EAPCET 2024 Dates Changed).అదేవిధంగా, ఏపీ పీజీసెట్, ఆర్‌సెట్ 2024 పరీక్షల తేదీల్లోనూ ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది.

AP EAPCET 2024 Dates Changed.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి? Read More »

Chief Secretary Video review

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో AP Chief Secretary Video review!

Chief Secretary Video review: లోక్ సభ మరియు ఏపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమీక్ష చేశారు

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో AP Chief Secretary Video review! Read More »

AP ECET 2024

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు డిప్లొమా పాస్ అయిన వారికి నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్‌ మార్చి 14న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మాత్రం మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది.

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల.. Read More »

Group 1 Mains 2018 Cancelled

Group 1 Mains 2018 Cancelled: 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

APPSC Group 1 Mains 2018 Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.

Group 1 Mains 2018 Cancelled: 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు! Read More »

AP EAPCET 2024

AP EAPCET 2024 దరఖాస్తులు మార్చి 12 నుంచి మొదలు..

ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ AP EAPCET 2024 దరఖాస్తులు 12/03/2024 నుంచి మొదలైయ్యాయి.

AP EAPCET 2024 దరఖాస్తులు మార్చి 12 నుంచి మొదలు.. Read More »

APPSC Group 2 Answer Key

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

APPSC Group 2 Answer Key: ఏపీలో ‘గ్రూప్‌ -2’ పోస్టుల భర్తీకి ఈ నెల 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ని ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం Read More »

AP Inter Hall Tickets 2024

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

AP Inter Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. Read More »

Scroll to Top