AP EAPCET 2024 Dates Changed.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి?
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు మారాయి(AP EAPCET 2024 Dates Changed).అదేవిధంగా, ఏపీ పీజీసెట్, ఆర్‌సెట్ 2024 పరీక్షల తేదీల్లోనూ ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది.