AP MP Candidates List: వచ్చే ఎన్నికల్లో ఏపీ లో పోటీ చేయబోతున్న పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రధాన పార్టీలు దాదాపు ఖరారు చేశాయి. ఇక ప్రధాన పార్టీలనుంచి ఖరారైన పార్లమెంట్ అభ్యర్థులు(AP MP Candidates List) ఎవరో చూద్దాం రండి..