AP Inter Results 2024

AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా!

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results 2024) ఏప్రిల్ 12న విడుదల అయ్యాయి. ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా! Read More »