APPSC Group 1 Question Paper

APPSC Group 1 Question Paper: గ్రూప్-1 ప్రశ్నాపత్రం లో పదనిసలు.. పద దోషాలతో పరువు పోగొట్టుకుంటున్న APPSC!

ఆంధ్రప్రదేశ్‌లో Group 1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నల తీరుతో అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. APPSC Group 1 Question Paper తెలుగు అనువాదం లో ప్రధానంగా అనువాద, అక్షర దోషాలు స్పష్టంగా కనిపించాయి.

APPSC Group 1 Question Paper: గ్రూప్-1 ప్రశ్నాపత్రం లో పదనిసలు.. పద దోషాలతో పరువు పోగొట్టుకుంటున్న APPSC! Read More »