APPSC GROUP 2

APPSC Group 2 Answer Key

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

APPSC Group 2 Answer Key: ఏపీలో ‘గ్రూప్‌ -2’ పోస్టుల భర్తీకి ఈ నెల 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ని ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం Read More »

Group-2 and SBI Clerk Exams issue

Group-2 and SBI Clerk Exams issue: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. సమస్యను పరిష్కరించిన SBI..

Group-2 and SBI Clerk Exams issue: గ్రూప్-2 ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏపీలో ఒకేరోజు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష, ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్ పరీక్షలు ఉండటంతో పరీక్ష తేదీ మార్చాలంటూ ఏపీపీఎస్సీ రాసిన లేఖపై ఎస్‌బీఐ ఎట్టకేలకు స్పందించింది.

Group-2 and SBI Clerk Exams issue: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. సమస్యను పరిష్కరించిన SBI.. Read More »

APPSC and SBI

APPSC and SBI: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. గ్రూప్-2 రాసే వారికి మరో రోజు SBI పరీక్ష పెట్టిస్తాం అంటున్న APPSC

APPSC and SBI: ఒకవైపు group 2 ప్రిలిమ్స్ పరీక్ష, ఇంకో వైపు SBI Junior Associate మెయిన్స్ పరీక్ష.. రెండు ఒకే రోజు. నేషనల్ ఎగ్జామ్ కాలెండర్ చోసుకోకుండా SBI పరీక్ష రోజునే గ్రూప్ 2 పరీక్ష కూడా పెట్టి నిరుద్యోగులను ఆందోళనకు గురి చేసిన APPSC .

APPSC and SBI: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. గ్రూప్-2 రాసే వారికి మరో రోజు SBI పరీక్ష పెట్టిస్తాం అంటున్న APPSC Read More »

APPSC Group 2 hall tickets

APPSC Group2 Hall Tickets: APPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. పరీక్ష ఎప్పుడో!

APPSC Group2 Hall Tickets: APలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఫిబ్రవరి 14న APPSC విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

APPSC Group2 Hall Tickets: APPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. పరీక్ష ఎప్పుడో! Read More »

APPSC GROUP 2

APPSC GROUP 2 పైన డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ ఆర్టికల్లో వున్న వీడియో మీరు తప్పకుండా చూడాలి!

APPSC GROUP 2 పైన డౌట్స్ వున్నవాళ్లు ఈ వీడియో చూస్తే చాలు, గ్రూప్ 2 పై మీకున్న DOUBTS CLEAR అవడమే కాదు JOB కొట్టేందుకు ఉన్న LIMITATIONS కూడా అర్థమవుతాయి.

APPSC GROUP 2 పైన డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ ఆర్టికల్లో వున్న వీడియో మీరు తప్పకుండా చూడాలి! Read More »

Scroll to Top