APPSC Group 2 Answer Key

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

APPSC Group 2 Answer Key: ఏపీలో ‘గ్రూప్‌ -2’ పోస్టుల భర్తీకి ఈ నెల 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ని ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం Read More »