APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు!
APPSC Group1: ఏపీలో ‘గ్రూప్-1’ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జనవరి 28 వరకు పొడిగించిన APPSC. అభ్యర్థులు జనవరి 28 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు! Read More »