APPSC Group2 Hall Tickets: APPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. పరీక్ష ఎప్పుడో!
APPSC Group2 Hall Tickets: APలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఫిబ్రవరి 14న APPSC విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.