Aragen Life Sciences to invest more in Hyderabad: హైదరాబాద్లో ఆరాజెన్ విస్తరణ!
Aragen Life Sciences to invest more in Hyderabad: తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
Aragen Life Sciences to invest more in Hyderabad: హైదరాబాద్లో ఆరాజెన్ విస్తరణ! Read More »