YCP Suspended Chittoor MLA: పవన్ కళ్యాణ్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే.. వెంటనే సస్పెండ్ చేసిన వైసీపీ!
YCP Suspended Chittoor MLA: చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది. అంతకు ముందు ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. త్వరలో జనసేన లో చేరతారు అని ప్రచారం జరుగుతుంది.