జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతా -Kejriwal.. గ్యాంగ్స్ జైలు నుండి నడుస్తాయి, ప్రభుత్వం కాదు -బీజేపీ
కేజ్రీవాల్(Kejriwal) ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ, తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని, అవసరమైతే జైలు నుండి ప్రభుత్వాన్ని నడుపుతానని అన్నారు. కోర్టు ఆయనను 6 రోజుల ఈడీ కస్టడీకి పంపిన తర్వాత ఆప్ అధినేత ఈ వ్యాఖ్యలు చేశారు.