Janasena key decisions: అవనిగడ్డ అభ్యర్థిగా బుద్దప్రసాద్.. రైల్వేకోడూర్ అభ్యర్థి మార్పు!
Janasena key decisions : అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకున్నారు.
Janasena key decisions : అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీ నేత, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్(Mandali Buddha Prasad) టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డ నుంచి పోటీ పక్కా అని తెలుస్తోంది.