PK Meets CBN: చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ – ఏపీ రాజకీయాల్లో సంచలనం!
PK Meets CBN: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు వైసీపీ వర్గాల్లోనూ సంచలనం అయింది.
PK Meets CBN: చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ – ఏపీ రాజకీయాల్లో సంచలనం! Read More »