కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో
అమెరికాలో అర్ధరాత్రి ఘోర ప్రమాధం జరిగింది. బాల్టిమోర్ నగరంలో కార్గో షిప్ ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి(Francis Scott Key Bridge) కూలిపోయింది