Bengaluru

Anacondas

Anacondas Smuggling: బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు

10 అనకొండలను స్మగ్లింగ్(Anacondas Smuggling) చేయబోతూ బెంగళూరు(Bengaluru) ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

Anacondas Smuggling: బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు Read More »

K-CET 2024

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024. బయాలజీ, మ్యాథమెటిక్స్ లలో టెక్స్ట్ బుక్ లో లేని 20 ప్రశ్నలు. కలబురగి లో ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ తో ఇద్దరు విద్యార్థులు.

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024 Read More »

Bangalore biker

బైకర్ ను గుద్ది ట్రక్కు కింద పడేసిన ఎద్దు.. కానీ ఆ Bangalore biker అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు!

బెంగుళూరులో ఒక ఎద్దు అనూహ్యంగా ఒక బైకర్ పై దూసుకెళ్ళింది. దాంతో ఎదురుగా వస్తున్న ట్రక్కు కింద పడిపోయాడు. కానీ ఆ బెంగళూరు బైకర్(Bengaluru biker) గాయపడకుండా తప్పించుకున్నాడు.

బైకర్ ను గుద్ది ట్రక్కు కింద పడేసిన ఎద్దు.. కానీ ఆ Bangalore biker అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు! Read More »

Bengaluru Cafe Blast

Bengaluru Cafe Blast: IED బాంబును అమర్చిన వ్యక్తిని గుర్తించారు.. మాస్క్, టోపీ ధరించిన నిందితుడు!

Bengaluru Cafe Blast: అనుమానితుడు రెస్టారెంట్‌లోకి ప్రవేశించి బయలుదేరే ముందు అల్పాహారం తీసుకున్నాడు. రెస్టారెంట్‌లోని హ్యాండ్‌వాష్‌ ఏరియా దగ్గర వదిలేసిన పెద్ద బ్యాగ్‌లో ఉంచిన టిఫిన్ బాక్స్ బ్యాగ్‌లో పేలుడుకు కారణమైన IED ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Bengaluru Cafe Blast: IED బాంబును అమర్చిన వ్యక్తిని గుర్తించారు.. మాస్క్, టోపీ ధరించిన నిందితుడు! Read More »

Blast in Bengaluru Cafe

Blast in Bengaluru Cafe: బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు, CCTV లో బ్యాగ్‌ పెడుతూ కనిపించిన వ్యక్తి!

Blast in Bengaluru Cafe: బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడులో తొమ్మిది మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగ్‌ను ఉంచుతున్నట్లు సీసీటీవీలో కనిపించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

Blast in Bengaluru Cafe: బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు, CCTV లో బ్యాగ్‌ పెడుతూ కనిపించిన వ్యక్తి! Read More »

Scroll to Top