BRS

Will BJP BRS join hands? బీజేపీ వైపు బీఆర్ఎస్ చూపు .. పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా?

Will BJP BRS join hands: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనుక బీజేపీ-బీఆర్ఎస్ చేతులు కలిపాయని జనం అనుకున్నారు. దాంతో BRS వ్యతిరేక ఓటు బీజేపీకి పడకుండా కాంగ్రెస్ కు పడింది. దాంతో కాంగ్రెస్ పంట పండి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఓపెన్ గా పొత్తుపెట్టుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే.. పొలిటికల్ సర్కిల్‌లో అవుననే సమాధానం వస్తుంది..

Will BJP BRS join hands? బీజేపీ వైపు బీఆర్ఎస్ చూపు .. పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా? Read More »