Lasya Nandita: ఎమ్మెల్యే లాస్య నందితను వెంటాడిన మృత్యువు! గత ఫిబ్రవరిలో తండ్రి.. ఇప్పుడు కుమార్తె..
Lasya Nandita: మృత్యువు వెన్నంటే ఉంటుంది అంటారు మన పెద్దలు. MLA లాస్య నందిత విషయంలో మృత్యువు వెన్నంటే కాదు.. వెంటాడినట్లు అనిపిస్తుంది. ఈ వార్త విన్న ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది.