RS Praveen Kumar: BSP నుండి బీఆర్ఎస్ తో పొత్తుకొచ్చిండు.. సొంత పార్టీకి బొంద పెట్టి BRS లో చేరిపోయుండు!
ఒక పక్క పార్టీ నుంచి సిట్టింగ్ లు, మాజీలు, ఇతర నాయుకులు కాంగ్రెస్, బీజేపీ లోకి చేరిపోతుంటే BRS ఆగమాగం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు మాజీ BSP అధ్యక్షులు RS Praveen Kumar మరియు ఆ పార్టీ నాయుకులు BRS లోకి చేరి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు.