బైకర్ ను గుద్ది ట్రక్కు కింద పడేసిన ఎద్దు.. కానీ ఆ Bangalore biker అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు!
బెంగుళూరులో ఒక ఎద్దు అనూహ్యంగా ఒక బైకర్ పై దూసుకెళ్ళింది. దాంతో ఎదురుగా వస్తున్న ట్రక్కు కింద పడిపోయాడు. కానీ ఆ బెంగళూరు బైకర్(Bengaluru biker) గాయపడకుండా తప్పించుకున్నాడు.