Byju's Founder Net worth

Byju’s Founder Net worth: 17 వేల కోట్ల నెట్‌వర్త్ నుంచి సున్నాకు పడిపోయిన బైజూస్ వ్యవస్థాపకుడు

గత ఏడాది ఇదే సమయంలో రవీంద్రన్ సంపద ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం 2.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.17,545 కోట్లు. ఇప్పడు మాత్రం ఆయన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ఫోర్బ్స్ వెల్లడించింది. అంటే బైజూస్ వ్యవస్థాపకుడి నెట్‌వర్త్ (Byju’s Founder Net worth) సున్నాకు పడిపోయింది అన్నమాట.

Byju’s Founder Net worth: 17 వేల కోట్ల నెట్‌వర్త్ నుంచి సున్నాకు పడిపోయిన బైజూస్ వ్యవస్థాపకుడు Read More »