Hyderabad to get C4IR: TS లో నాలుగో పారిశ్రామిక విప్లవం.. హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్!
Hyderabad to get C4IR: ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ(Telangana)కు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(WEF) అధ్వర్యలో Center for Fourth Industrial Revolution (C4IR) హైదరాబాద్లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది.